బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
KMM: జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర సమరయోధులు లాల్ బహుదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా గురువారం ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.