VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ

E.G: గోకవరం మండల కేంద్రంలో బీజీపీ నాయకుల ఆధ్వర్యంలో తిరంగ్ యాత్ర సోమవారం నిర్వహించారు. మెయిన్ రోడ్డు మీదుగా గ్రామపంచాయతీ ఆఫీస్ వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని సుమారు 150 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దొర, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగరాజు పాల్గొన్నారు.