'జిల్లా ఎస్పీ కార్యాలయ పరిశీలన'

'జిల్లా ఎస్పీ కార్యాలయ పరిశీలన'

NGKL: జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన నూతన ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీసీఆర్బి సీఐ ఉపేందర్ రావు, ఎస్బీ ఎస్సై పర్వతాలు పాల్గొన్నారు.