VIDEO: ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు

VIDEO: ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు

SKLM: ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమవుతున్న కొత్త పలుకు కార్యక్రమంలో మహిళలపై రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.