'100 శాతం ఓటింగ్‌లో ప్రజలు పాల్గొనాలి'
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100 శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. మెదక్ జూనియర్ కళాశాలలో రెండో విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. 13న అధికారులు నిర్దేశిత సమయానికి తమ కేటాయించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని, ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.