'జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు'

MNCL: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. రూ.16 కోట్లతో ఆరు వరుసల రహదారి, రూ.1.57 కోట్లతో రంగంపేటలో డ్రైనేజీ రోడ్లు, రూ.65లక్షలతో బృందావనంలో డ్రైనేజీ, రాజరాజేశ్వరి కాలనీలో రోడ్లు, సూర్య నగర్‌లో డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.