రాజన్న కోడల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్

రాజన్న కోడల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ తిప్పాపూర్ గోశాలలో స్వామి వారికి సమర్పించిన కోడెలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్‌తో కలిసి మంగళవారం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నదని అన్నారు. కోడలను సమర్పించడం ఆనవాయితీ అన్నారు.