'రేషన్ కార్డుదారులకు రూ. 5 లక్షల బీమా'
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పిఏ పల్లిలో ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జూన్ 2 నుంచి రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. 25 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అంగడిపేటలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.