అమరావతి అంటే ఆంధ్రుల గుండెచప్పుడు: ఎంపీ
AP: అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు అని ఎంపీ సానా సతీష్ పేర్కొన్నారు. 'ఒక నాయకుడి పిలుపుతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. జగన్ చంచల మనస్తత్వానికి మావిగన్ ప్రతిపాదనే నిదర్శనం. దేశంలోని 40 పార్టీలు మద్దతు పలికిన అమరావతిని.. వైసీపీ వ్యతిరేకిస్తోంది. అమరావతిలో మా రాముడు చంద్రబాబు.. ఆయనకు ఇద్దరు హనుమంతులు.. పవన్, లోకేష్' అంటూ కొనియాడారు.