అప్పుల బాధతో మహిళా ఆత్మహత్య

అప్పుల బాధతో మహిళా ఆత్మహత్య

ADB: అప్పుల బాధతో ఓ మహిళా మృతి చెందిన ఘటన నార్నూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అలువోజు వనజ(48) అనే మహిళా తన ఇంటి నిర్మాణం, కుటుంబ అవసరాల కోసం గతంలో అప్పులు చేసింది. అప్పులు ఎలా తీర్చాలనే మనస్థాపానికి గురై మంగళవారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.