కార్మికులను అభినందించిన ఎమ్మెల్యే

కార్మికులను అభినందించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ "స్వచ్ఛ సర్వేక్షన్‌"లో 7 స్టార్ రేటింగ్‌తో దేశంలో 4వ స్థానం లభించడం కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఇతర సిబ్బంది కృషికి నిదర్శనం. ఈ సందర్భంగా 42వ డివిజన్‌ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే YS చౌదరీ కార్యాలయంలో ఎన్డీఏ నాయకులతో కలిసి సన్మానించారు. నగర పరిశుభ్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతీ 'స్వచ్ఛ సైనికుడి'కి అభినందనలు తెలియజేశారు.