రూపాయి పతనం.. సామాన్యుడిపై భారమెంత?

రూపాయి పతనం.. సామాన్యుడిపై భారమెంత?

రూపాయి పతనంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనె ధరలు పెరుగుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు 2023తో పోలిస్తే ఏటా అదనంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముడి చమురు దిగుమతుల ఖర్చు పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా, నిత్యావసర ఖర్చులు భారం అవుతాయి.