నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా ప్రజలకు కల్టెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు
➢ జిల్లాలో SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
➢ జిల్లాలోని ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలి: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
➢ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఐదుగురి అరెస్ట్