బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తాను ఎమ్మెల్యే

GNTR: టీడీపీ బీసీలకు పుట్టినిల్లు అని, బీసీలను రాజకీయంగా ప్రోత్సహించి, చట్ట సభల్లో అడుగు పెట్టటానికి కృషి చేసింది అన్న ఎన్టీఆర్ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు .మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో యాదవ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.