'వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలి'

'వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలి'

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ గిరిజన యానాది కాలనీలో ప్రజల ఫిర్యాదు మేరకు మంగళవారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, నీటి, విద్యుత్, రోడ్డు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.