VIDEO: మొదలైన ఇటుకల పండగ
ASR: డుంబ్రిగూడ మండలంలో గిరిజనుల సాంప్రదాయ పండగ అయిన ఇటుకల పండగ ప్రారంభమైంది. ఈ పండగను మండలంలోని గిరి గ్రామాలలో వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పండగ సందర్భంగా గ్రామాల ప్రధాన రహదారులపై తాడులు, గేట్లు ఏర్పాటు చేసి పజోర్ చందాలు వసూలు చేస్తున్నారు. సేకరించిన చందాలతో పిండి వంటలు తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేస్తున్నారు.