MGU వివిధ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌ల నియామకం

MGU వివిధ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌ల నియామకం

NLG: MGU వివిధ విభాగాల‌కు VC ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేర‌కు బోర్డ్ ఆఫ్ స్ట‌డీస్ ఛైర్మ‌న్(BOS) లను నియ‌మిస్తూ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల ర‌వి గురువారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. MGUకు చెందిన డా.M. వెంకటరమణారెడ్డిని బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి BOSగా, సోషల్ వర్క్ విభాగానికి డా. శ్రీధర్ (OU) తదితరులు నియమితుల‌య్యారు.