గిద్దలూరుకు రానున్న అనసూయ

గిద్దలూరుకు రానున్న అనసూయ

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో యాంకర్ అనసూయ సందడి చేయనున్నారు. ఈ నెల 9న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె గిద్దలూరు పట్టణానికి వస్తున్నట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో అనసూయ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.