అమెరికాలో ట్రంప్ స్కీం సెన్సేషన్
అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్'కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 40L మంది చిన్నారుల పేర్లతో అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2025-2028 మధ్య జన్మించిన పిల్లల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా 1000 డాలర్ల ఫండ్‌ను జమ చేస్తోంది. మిగిలిన వారూ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో అమెరికన్లు ఈ పథకంపై ఆసక్తి చూపిస్తున్నారు.