మాజీ ప్రధాని జయంతి వేడుకలు..

మాజీ ప్రధాని జయంతి వేడుకలు..

HNK: ఎల్కతుర్తి మండలం కోడలు గ్రామంలో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని పరిచయం చేశారని, రక్షణ, విమానయాన రంగాల్లో సంస్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.