'అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన బల్దియ స్థలం'
HNK: జిల్లా కేంద్రంలోని బాలసముద్రం ఏకశిలా పార్కు సమీపంలో ఉన్న వెయ్యి గజాల బల్దియా స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వాకర్స్ క్లబ్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లాగౌడ్ విమర్శించారు. ఇవాళ ఆయన సంబంధిత స్థలాన్ని పరిశీలించి, మాట్లాడారు.. 99 రోజుల స్వచ్ఛత' నినాదం ఇక్కడ అమలు కావట్లేదని, ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.