స్టార్ బ్యాటర్‌‌కు కోర్టు భారీ జరిమానా

స్టార్ బ్యాటర్‌‌కు కోర్టు భారీ జరిమానా

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతడికి కోర్టు భారీ జరిమానా విధించింది. 2025 ఆగస్టులో 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతడికి 700 పౌండ్ల జరిమానా, లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్ విధించారు.