మరికాసేపట్లో దద్దరిళ్లనున్న షాద్ నగర్

మరికాసేపట్లో దద్దరిళ్లనున్న షాద్ నగర్

RR: శ్రీరామనవమిని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణంలో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. హిందు వాహిని ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేపట్టనున్న శోభాయాత్రకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. మరికొద్ది సేపట్లో శోభాయాత్రతో షాద్ నగర్ పట్టణం దద్దరిళ్లనుంది. శోభాయాత్రలో ఏర్పాటు చేసిన శ్రీరాముని ప్రతిమ అందరిని ఆకట్టుకుంటోంది.