'విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

KMM: బోనకల్ మండలం చొప్పకట్లపాలెం ప్రభుత్వ పాఠశాలను బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె విజయభాస్కర్ రెడ్డి, MEO పుల్లయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనాన్ని అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు.