ఉచిత కంప్యూటర్ శిక్షణ.. వారు మాత్రమే అర్హులు!

ఉచిత కంప్యూటర్ శిక్షణ.. వారు మాత్రమే అర్హులు!

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామంలోని శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8125155788 నంబర్‌ను సంప్రదించాలన్నారు.