రంపచోడవరంలో అగ్నిమాపక వారోత్సవాలు

రంపచోడవరంలో అగ్నిమాపక వారోత్సవాలు

ASR: రంపచోడవరంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో మహిళలకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ వినియోగం, నాణ్యమైన వైరింగ్, వంట సమయంలో జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.