సోమలలో విషాదం.. ట్రాక్టర్ కిందపడి కూలి మృతి

సోమలలో విషాదం.. ట్రాక్టర్ కిందపడి కూలి మృతి

CTR: దుక్కులు దున్నుతూ ట్రాక్టర్ కింద పడికూలి మృతి చెందిన ఘటన సోమల మండలంలో జరిగింది. ఎస్సై శివశంకర్ కథనం మేరకు బోనమందకు చెందిన రామచంద్ర (43) మామిడి తోటలో కూలిగా పని చేస్తున్నాడు. తోటలో ట్రాక్టర్ దుక్కులు దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి రామచంద్ర మృతి చెందాడు. ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.