VIDEO: దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
WNP: జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా మార్కెట్ యార్డులో నెల రోజులుగా మార్కెట్‌కు తెచ్చిన దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.