ఎల్లుండి అనకాపల్లిలో సీఎం పర్యటన
AP: అనకాపల్లిలో ఎల్లుండి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలొ సీఎం పాల్గొననున్నారు. అంతేకాకుండా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, సీఎం రమేష్ విజ్ఞప్తి మేరకు సీఎం వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.