వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) విద్యార్థికి MNCలో రూ. 1.27 కోట్ల ప్యాకేజీ
★ ఏనుగల్లు శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
★ అధికారుల ప్రజాధనం దుర్వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు డిప్యూటీ మేయర్ రిజ్వానా లేఖ
★ ఎనుమాముల మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా మల్లేశం