ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకి పాలెం బిటి రోడ్డును, సాయంత్రం 4 గంటలకు వేల్పు రాయి పంచాయతీలోని పలు సీసీ రోడ్లను, 5 గంటలకు సంచాం పంచాయతీలో పలు సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం అదే పంచాయతీలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.