ఆ తండాలో120 ప్రభుత్వ ఉద్యోగాలు

ఆ తండాలో120 ప్రభుత్వ ఉద్యోగాలు

NLG: మర్రిగూడ మండలం సరంపేట తండా ఉద్యోగాల తండాగా పేరుగాంచింది. కేవలం 230 ఓటర్లు ఉన్న ఈ చిన్న తండాలో ఏకంగా 120 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం 120 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా, మరో 70 మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలకు వీరంతా తండాకు చేరుకుంటారు.