దేవరకొండలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

దేవరకొండలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్వీటీ, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు కొండ్ర శ్రీశైలం యాదవ్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టిలో అన్నిటికన్నా ఆత్మీయ బంధం స్నేహమేనని, కష్ట, నష్టాలను స్నేహితలతోనే పంచుకుంటామని పేర్కొన్నారు.