నేడు సీతారామ కళ్యాణానికి సీఎం

నేడు సీతారామ కళ్యాణానికి సీఎం

BDK: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాచలంలో పర్యటించనున్నారు. భద్రాచలం ఆలయంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణంలో స్వామి వారికి సీఎం దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి రామయ్యాను దర్శించుకుని, ఆలయ అభివృద్ధి కోసం భూమి పూజ చేయనున్నారు. భూమిపూజ అనంతరం మిథలా స్టేడియంలో జరిగే కళ్యాణంలో పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.