టీవీఎస్ బైకును ఢీకొన్న బుల్లెట్.. ఒకరు మృతి

టీవీఎస్ బైకును ఢీకొన్న బుల్లెట్.. ఒకరు మృతి

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై టీవీఎస్ బైకును, బుల్లెట్ బైకు ఢీకొట్టింది. ఈ ఘటన మోతె మండలం మామిళ్ళగూడెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారికి వ్యతిరేక దిశలో మధ్యలోని డివైడర్‌ను టీవీఎస్ బైకు దాటుతుండగా బుల్లెట్ బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.