ఘనంగా ప్రారంభమైన అంజన్న జయంతి ఉత్సవాలు

ఘనంగా ప్రారంభమైన అంజన్న జయంతి ఉత్సవాలు

JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చిన హనుమాన్ జయంతి ఉత్సవాలు. నేటి నుంచి శుక్రవారం వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో 750 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, పూజలు చేశారు. అంజన్న దర్షనాం కోసం భక్తులు తరలి వస్తున్నారు.