చంద్రుని ఆవలి వైపు నుంచి భూమిని చూశారా?

చంద్రుని ఆవలి వైపు నుంచి భూమిని చూశారా?

ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు.. తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చంద్రుడి అవతలి వైపు నుంచి వ్యోమగాములు భూమిని ఫొటో తీశారు. ఈ ఫొటోను తాజాగా నాసా విడుదల చేసింది. దీన్ని వైట్‌హౌస్ X వేదికగా పోస్టు చేసింది. జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫొటో ఇది అంటూ రాసుకొచ్చింది.