రూ.3 వేలకే ఫోన్ అంటూ రీల్స్.. జర జాగ్రత్త

రూ.3 వేలకే ఫోన్ అంటూ రీల్స్.. జర జాగ్రత్త

HYD: సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఇటీవలే వ్యాపార ప్రకటనలకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ షాట్స్ వేదికలుగా మారాయి. రూ.3 వేలకే మొబైల్, రూ.10కే ఇంటర్నషనల్ బ్రాండ్ టీషర్ట్, రూ.12వేలకే LCD TVఅంటూ చేసే రీల్స్ చూసి గుడ్డిగా నమ్మొద్దని HYD పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కొంత మంది యువత వాటిని నమ్మి వాటిని కొనుగోలు చేసిన తర్వాత మోసపోతున్నారు.