హాస్పిటల్ పక్కన అగ్ని ప్రమాదంలో గుడిసెలు దగ్ధమైయ్యాయి

హాస్పిటల్ పక్కన అగ్ని ప్రమాదంలో గుడిసెలు దగ్ధమైయ్యాయి

కరీంనగర్: పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రేణి హాస్పిటల్ ప్రక్కన అగ్ని ప్రమాదంలో12 గుడిసెలు దగ్ధమైయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం మంగళవారం పట్టణంలోని రేణు హాస్పిటల్ దగ్గర ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 12 గుడిసెలు దగ్ధమైనట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.