వడిగేపల్లిలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

వడిగేపల్లిలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

సత్యసాయి: గోరంట్ల మండలం వడిగేపల్లిలో ఆదివారం వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించారు. ఈ సందర్భంగా గతంలో జగనన్న ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని గుర్తు చేశారు.