నార్కోటిక్ డ్రగ్ తనిఖీలు చేపట్టిన అధికారులు
MDK: గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియోద్దీన్ హెచ్చరించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ జంక్షన్ వద్ద నార్కోటిక్ డ్రగ్ డాగ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. హోటల్లు, పాన్ షాప్, కిరాణా షాప్, షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.