VIDEO: భగభగ ఎండలు.. బస్టాప్ లేక తిప్పలు..!
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బోడుప్పల్ వరకు బస్సులు ఆగే ప్రాంతాల్లో బస్ స్టాప్ నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఎండాకాలం వేల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పలుమార్లు సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని స్థానిక ప్రజలు వాపోయారు. అధికారిక యంత్రాంగం దీని పై ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.