ముగ్గురు కొత్త అధికారుల నియామకం

PDPL: రామగుండం కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా మారుతి ప్రసాద్, కార్యదర్శిగా ఉమామహేశ్వరరావు, సహాయ కమిషనర్ వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కార్పొరేషన్లో ఈ ముగ్గురు అధికారులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో కార్పొరేషన్లో పరిపాలన వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.