సూర్య కెప్టెన్సీపై గంభీర్ క్లారిటీ..!

సూర్య కెప్టెన్సీపై గంభీర్ క్లారిటీ..!

పాండ్యాను కాదని సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడానికి గల కారణాన్ని గంభీర్ తాజాగా వెల్లడించాడు. సూర్యతో తనకు సుదీర్ఘ కాలంగా పరిచయం ఉందని, తాను KKR కెప్టెన్‌గా ఉన్న సమయంలో సూర్య వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడని గుర్తు చేశాడు. సూర్య ఆలోచనా విధానం, పనితీరుపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. అతనితో కలిసి పనిచేయడం వల్ల తన పని మరింత సులభమైందని పేర్కొన్నాడు.