నేడు, రేపు గ్రూప్ -3 పరీక్షలు

నేడు, రేపు గ్రూప్ -3 పరీక్షలు

NLG:  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు, రేపు జరగబోయే గ్రూప్ -3 పరీక్షలకు అన్ని ఏర్పాటు చేసినట్లు మూడు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 153 పరీక్ష కేంద్రాలలో 50,393 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యి అభ్యర్థులు ఉదయం 8:30 నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్లు సూచించారు.