సరిహద్దు దాటి దాడి చేశాం: విక్రమ్ మిస్రీ

సరిహద్దు దాటి దాడి చేశాం: విక్రమ్ మిస్రీ

పహల్గామ్ దాడి తర్వాత కూడా పాక్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఇకపై కూడా భారత్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పాక్ సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు. కుట్రదారులు, దానివెనకున్నవారిని ఆధారాలతో సహా కనుగొన్నామని పేర్కొన్నారు. పహల్గామ్ దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు.