VIDEO: జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు నమోదు

VIDEO: జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు నమోదు

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవారం సాయంత్రం 6.53 నిమిషాల ప్రాంతంలో భూమి కనిపించింది. నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, జన్నారం, తదితర మండలాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కొన్ని ఇళ్లల్లో సామాన్లు పడిపోగా, మరి కొన్ని ఇళ్ల గోడలు బీటలు వారాయి. ప్రమాదం, నష్ట వివరాలు అందాల్సి ఉంది.