VIDEO: సర్పంచ్ అభ్యర్థి తిరుపతి గెలుపు కోసం రేవూరి ప్రకాశ్ రెడ్డి
HNK: నడికుడ మండలం కంటాత్మకూర్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొనుగంటి తిరుపతితో పాటు వార్డు మెంబర్ల గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.