రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ రేపు వర్చువల్‌గా భేటీ కానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రత, ప్రణాళికలపై వారితో చర్చించనున్నారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లేలా ఈ భేటీ జరగనుంది.