VIDEO: అనుమానంతో భార్యను హత్య చేసిన భార్య

RR: వివాహేతర సంబంధం అనుమానంతో కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రిలో భర్త భార్యను హత్య చేశాడు. ఈనెల 10వ తేదీన వెంకట్ రెడ్డి అనే వ్యక్తికి భార్య జయమ్మపై అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో వెంకట్ రెడ్డి భార్య గొంతు నులిమి, తలను గోడకు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో ఈరోజు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.